Dasara: కరీంనగర్‌లో ‘దసరా’ ధూమ్‌ ధామ్‌ విజయోత్సవ వేడుకలు

నేచురల్‌ స్టార్‌ నాని (Nani), నూతన దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కాంబోలో తెరకెక్కిన ఊరమాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘దసరా’ (Dasara). మార్చి నెలాఖరులో విడుదలైన ఈ సినిమా సుమారు వారం రోజుల్లోనే రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టి బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్‌లో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. 

Updated : 06 Apr 2023 13:29 IST
1/16
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16

మరిన్ని