Wildfire : టెక్సాస్‌లో తీవ్ర స్థాయిలో వ్యాపిస్తున్న కార్చిచ్చు

అమెరికాలోని టెక్సాస్‌ (Texas) పాన్‌హ్యాండిల్‌ వద్ద కార్చిచ్చులు అత్యంత తీవ్ర రూపం దాల్చాయి. వీటిల్లో అతి పెద్దదైన ది స్మోక్‌ హౌస్‌ క్రీక్‌ కారణంగా ఇప్పటి వరకు దాదాపు 10 లక్షల ఎకరాల్లో ఉన్న చెట్లు, పొలాలు, గృహాలు అగ్నికి ఆహూతయ్యాయి. శుక్రవారం కూడా పొడి వాతావరణం కొనసాగనుండటంతో ఇది ఆగే పరిస్థితి లేదు. ఈ అగ్ని కీలలు ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కనిపించడం గమనార్హం.  ఆ చిత్రాలు.. 

Updated : 01 Mar 2024 12:30 IST
1/16
టెక్సాస్‌లో అగ్నికి ఆహుతైన కార్లు, ఇళ్లు
టెక్సాస్‌లో అగ్నికి ఆహుతైన కార్లు, ఇళ్లు
2/16
దట్టంగా వ్యాపిస్తున్న పొగలు 
దట్టంగా వ్యాపిస్తున్న పొగలు 
3/16
4/16
5/16
6/16
7/16
కార్చిచ్చు వ్యాపిస్తున్నప్పటి ఉపగ్రహ చిత్రం..
కార్చిచ్చు వ్యాపిస్తున్నప్పటి ఉపగ్రహ చిత్రం..
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు