Vemulawada: వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధి పుణ్యక్షేత్రం వేములవాడకు భక్తులు పోటెత్తారు. శ్రీరాజరాజేశ్వర స్వామి దర్శనం కోసం సోమవారం వేకువజాము నుంచే భారీగా తరలివచ్చారు. తెలంగాణలోని జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది భక్తులు చేరుకున్నారు. రాజన్న దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోంది. ఆ ఫొటోలు..

Updated : 27 May 2024 12:27 IST
1/7
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుంటున్న భక్తులు
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుంటున్న భక్తులు
2/7
క్యూలైన్‌లో భారీగా వేచి ఉన్న భక్తులు
క్యూలైన్‌లో భారీగా వేచి ఉన్న భక్తులు
3/7
టికెట్‌, ప్రసాద కౌంటర్ల వద్ద భక్తుల రద్దీ
టికెట్‌, ప్రసాద కౌంటర్ల వద్ద భక్తుల రద్దీ
4/7
కోడె మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు
కోడె మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు
5/7
తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి  ఆలయానికి చేరుకున్న భక్తులు
తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి  ఆలయానికి చేరుకున్న భక్తులు
6/7
 కోడె మొక్కులు చెల్లించుకుంటున్న ఓ కుటుంబం
 కోడె మొక్కులు చెల్లించుకుంటున్న ఓ కుటుంబం
7/7
వేములవాడ రాజన్న ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ
వేములవాడ రాజన్న ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు