Eagle: ‘ఈగల్‌’ ట్రైలర్‌ విడుదల వేడుక

రవితేజ (Ravi Teja) హీరోగా దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఈగల్‌’ (Eagle). అనుపమ పరమేశ్వరన్‌, కావ్యా థాపర్‌ కథానాయికలు. నవదీప్‌, అవసరాల శ్రీనివాస్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా 2024 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల వేడుకను బుధవారం నిర్వహించారు.

Updated : 20 Dec 2023 20:28 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని