Ap election counting: ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు..

ఏపీ సార్వత్రిక ఎన్నికల ఓట్లను లెక్కించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు, పారా మిలటరీ బలగాలు భారీగా మోహరించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పూర్తిస్థాయి ఆంక్షలు విధించడంతో పాటు, 144 సెక్షన్‌ను అమలు చేశారు. మరోవైపు ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు నాయకులు కౌంటింగ్‌ కేంద్రాలకు వచ్చారు. ఆ చిత్రాలు.. 

Updated : 04 Jun 2024 10:48 IST
1/25
విజయనగరంలో కొనసాగుతున్న ఈవీఎంల లెక్కింపు విజయనగరంలో కొనసాగుతున్న ఈవీఎంల లెక్కింపు
2/25
మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం ఈవీఎంలను లెక్కిస్తున్న సిబ్బంది 

3/25
మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్న సిబ్బంది

4/25
విజయనగరంలోని లెండి కళాశాలలో ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న జిల్లా ఎన్నికల అధికారిణి నాగలక్ష్మి

5/25
విజయనగరం కౌంటింగ్‌ కేంద్రంలో పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కింపు సిబ్బంది

6/25
మచిలీపట్నంలో పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కిస్తున్న సిబ్బంది

7/25
 కాకినాడ జేఎన్టీయూ ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద  మోహరించిన పోలీసులు

8/25
కాకినాడ జేఎన్టీయూ ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద లోపలికి వెళ్తున్న ఏజెంట్లు... 

9/25
అనంతపురంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రం

10/25
కౌంటింగ్‌ కేంద్రం వద్ద సిబ్బందిని తనిఖీ చేస్తున్న పోలీసులు

11/25
అనంతపురం ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద పరిశీలిస్తున్న కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ 

12/25
అనంతపురం జిల్లా రాప్తాడు కౌంటింగ్‌ కేంద్రం లోపలికి వెళ్తున్న సిబ్బంది

13/25
 కౌంటింగ్ కేంద్రంలో పోలీసుల భారీ బందోబస్తు

14/25
నెల్లూరులో తెదేపా నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిను తనిఖీ చేస్తున్న పోలీసు సిబ్బంది

15/25
బ్రీత్‌ ఎనలైజర్‌తో పరీక్షిస్తున్న పోలీసులు

16/25
ఏజెంట్లను తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తున్న పోలీసులు

17/25
కౌంటింగ్‌ కేంద్రానికి వస్తున్న తెదేపా నేత నారాయణ తదితరులు

18/25
నెల్లూరులోని కౌంటింగ్‌ ఏజెంట్లను తనిఖీ చేస్తున్న అధికారులు

19/25
రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో బి.పద్మావతి, అబ్జర్వర్ బన్సీలాల్ రాణా ఆధ్వర్యంలో 72- గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ను తెరుస్తున్న అధికారులు

20/25
ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఆధ్వర్యంలో  71-గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ ఈవీఎం స్ట్రాంగ్ రూంను తెరుస్తున్నసిబ్బంది

21/25
11-మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూంను తెరుస్తున్న జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి డీకే బాలాజీ

22/25
కృష్ణా విశ్వవిద్యాలయం లోపలికి వెళ్తున్న ఎన్నికల సిబ్బంది

23/25
కర్నూలు పోస్టల్‌ బ్యాలట్లను లెక్కిస్తున్న సిబ్బంది

24/25
కలెక్టర్ డా.సృజన ఆధ్వర్యంలో కర్నూలు పార్లమెంట్‌కు సంబంధించిన స్ట్రాంగ్ రూం సీల్ తీస్తున్న  సిబ్బంది

25/25
కృష్ణా యూనివర్సిటీ వద్ద ట్రాఫిక్‌
కృష్ణా యూనివర్సిటీ వద్ద ట్రాఫిక్‌

మరిన్ని