Elections: నామినేషన్ వేసిన అభ్యర్థులు.. ఆ చిత్రాలు
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో అభ్యర్థులు నామినేషన్‌లు దాఖలు చేస్తున్నారు. పార్టీల నేతలు, కార్యకర్తలతో కలిసి ఆర్‌వో కార్యాలయానికి ర్యాలీగా చేరుకుని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందిస్తున్నారు. ఆ చిత్రాలు..
Updated : 23 Apr 2024 16:45 IST
1/11
నామినేషన్ దాఖలు చేసిన జన సేనాని పవన్ కల్యాణ్
2/11
తిరుపతిలో నామినేషన్‌లు అందిస్తున్న అభ్యర్థులు..
3/11
తిరుపతిలో నామినేషన్‌లు అందిస్తున్న అభ్యర్థులు..
4/11
భువనగిరిలో భాజపా ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన బూర నర్సయ్య గౌడ్
5/11
ఆదిలాబాద్‌లో నామినేషన్ వేయడానికి వెళ్తున్న అభ్యర్థి..
6/11
ఆదిలాబాద్‌లో..
7/11
ఖమ్మంలో..,
8/11
భారాస అభ్యర్థిగా నామినేషన్ వేసిన కాసాని జ్ఞానేశ్వర్
9/11
భువనగిరి పార్లమెంట్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా జంగ సుజాత నామినేషన్..
10/11
గుడివాడలో నామినేషన్ వేసిన వెనిగండ్ల రాము..
11/11
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ముందు మీరు రాయ్‌బరేలీలో గెలవండి.. రాహుల్‌కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్‌న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్‌పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం