Hyderabad: బంజారాహిల్స్‌లో హస్తకళా ఉత్పత్తుల ఎగ్జిబిషన్‌

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ స్పేసెస్‌లో తరాశ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన హస్తకళా ఉత్పత్తులు ఆకట్టుకుంటున్నాయి. కార్యక్రమానికి రమా రాజమౌళి హాజరై సందడి చేశారు.

Updated : 21 Feb 2024 19:26 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని