Rukshar Dhillon: రుక్సర్‌ థిల్లాన్‌

‘స్పార్క్‌: లైఫ్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరోసారి హాయ్‌ చెప్పబోతోంది రుక్సర్‌ థిల్లాన్‌. ఆమె హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా నవంబరు 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా రుక్సర్‌ గురించి కొన్ని విశేషాలు..

Updated : 16 Nov 2023 15:14 IST
1/10
ఆశిష్‌ రాజ్‌ హీరోగా తెరకెక్కిన ‘ఆకతాయి’ (2017) సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆశిష్‌ రాజ్‌ హీరోగా తెరకెక్కిన ‘ఆకతాయి’ (2017) సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
2/10
ఆ తర్వాత నాని సరసన ‘కృష్ణార్జున యుద్ధం’ (2018)లో నటించింది. ఆ తర్వాత నాని సరసన ‘కృష్ణార్జున యుద్ధం’ (2018)లో నటించింది.
3/10
రుక్సర్‌ మూడో తెలుగు సినిమా ‘ఏబీసీడీ’ (2019). అల్లు శిరీష్‌ హీరో. రుక్సర్‌ మూడో తెలుగు సినిమా ‘ఏబీసీడీ’ (2019). అల్లు శిరీష్‌ హీరో.
4/10
2022లో విడుదలైన ‘అశోకవనంలో అర్జున కల్యాణం’లో పసుపులేటి మాధవి పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2022లో విడుదలైన ‘అశోకవనంలో అర్జున కల్యాణం’లో పసుపులేటి మాధవి పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
5/10
ఇప్పుడు ‘స్పార్క్‌: లైఫ్’తో అలరించేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో విక్రాంత్‌ హీరోగా పరిచయమవుతున్నాడు. అతడే దర్శకత్వం వహించడం విశేషం. ఇప్పుడు ‘స్పార్క్‌: లైఫ్’తో అలరించేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో విక్రాంత్‌ హీరోగా పరిచయమవుతున్నాడు. అతడే దర్శకత్వం వహించడం విశేషం.
6/10
లండన్‌లో పుట్టిన రుక్సర్‌ గోవాలో పెరిగింది. ప్రస్తుతం తన కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. లండన్‌లో పుట్టిన రుక్సర్‌ గోవాలో పెరిగింది. ప్రస్తుతం తన కుటుంబం బెంగళూరులో స్థిరపడింది.
7/10
ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది.
8/10
2016లో కన్నడ చిత్రం ‘రన్‌ ఆంటోనీ’తో నటిగా తెరంగేట్రం చేసింది. బాలీవుడ్‌లోనూ రెండు సినిమాలు చేసింది. 2016లో కన్నడ చిత్రం ‘రన్‌ ఆంటోనీ’తో నటిగా తెరంగేట్రం చేసింది. బాలీవుడ్‌లోనూ రెండు సినిమాలు చేసింది.
9/10
10/10

మరిన్ని