Rashi Singh: అందాల రాశి

ఇటీవల ఓ సినిమాతో సందడి చేసిన రాశీసింగ్‌ ఇప్పుడు ‘ప్రసన్నవదనం’తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆమె గురించి కొన్ని విశేషాలు..

Updated : 02 May 2024 22:28 IST
1/14
ఆది సాయికుమార్ హీరోగా తెరకెక్కిన ‘శశి’ చిత్రంతో నటిగా తెరంగేట్రం చేసింది.

2/14
తర్వాత ‘పోస్టర్‌’, ‘జెమ్‌’, ‘ప్రేమ్‌ కుమార్‌’ సినిమాల్లో, ‘పాపం పసివాడు’ వెబ్‌సిరీస్‌లో నటించింది.

3/14
మార్చిలో విడుదలైన ‘భూతద్దం భాస్కర్‌నారాయణ’లో జర్నలిస్ట్‌గా నటించి, మంచి గుర్తింపు తెచ్చుకుంది.

4/14
సుహాస్‌ హీరోగా తెరకెక్కిన ‘ప్రసన్నవదనం’ మే 3న విడుదల కానుంది.

5/14
ఫ్యాషన్‌ రంగంలో రాణిస్తూనే దిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుకుంది.

6/14
ఏడాదిపాటు ఎయిర్‌ హోస్టెస్‌గా ఉద్యోగం చేసింది. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చింది.

7/14
ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె, అనుష్క శెట్టి, సమంత అంటే ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

8/14
అల్లు అర్జున్‌తో నటించాలనేది ఈ భామ కల.
అల్లు అర్జున్‌తో నటించాలనేది ఈ భామ కల.
9/14
నటనకు ప్రాధాన్యముంటే.. యంగ్‌ హీరోలతోనే కాదు సీనియర్‌ కథానాయకులతోనూ నటించేందుకు సిద్ధమని ఓ సందర్భంలో తెలిపింది.

10/14
రొమాంటిక్‌ కామెడీ జానర్‌ సినిమాలంటే చాలా ఇష్టమట.

11/14
12/14
13/14
14/14

మరిన్ని