Ruhani Sharma: రుహానీ శర్మ

ప్రముఖ హీరో వెంకటేశ్‌ 75వ చిత్రం ‘సైంధవ్‌’ సంక్రాంతికి సందడి చేయనుంది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన నటి రుహానీ శర్మ గురించి పలు ఆసక్తికర సంగతులు మీకోసం..

Updated : 12 Jan 2024 21:49 IST
1/15
‘చి.ల.సౌ’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, అందరి దృష్టిని ఆకర్షించింది. ‘హిట్‌’, ‘డర్టీ హరి’, ‘నూటొక్క జిల్లాల అందగాడు’, ‘హెచ్‌.ఇ.ఆర్‌’లో విభిన్న పాత్రలతో మెప్పించింది.

2/15
‘సైంధవ్‌’తో అలరించేందుకు సిద్ధమైంది. శైలేష్‌ కొలను తెరకెక్కించిన చిత్రమిది. జనవరి 13న విడుదల కానుంది.

3/15
ఈ కొత్త సినిమా ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో.. ‘మీరు అనుష్క శర్మ సిస్టరా?’ అనే ప్రశ్నకు అవునని సమాధానమిచ్చింది.

4/15
‘అనుష్క శర్మ నాకు అక్క అవుతుందనే విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. మీకెలా తెలిసింది?’ అని సరదాగా ప్రశ్నించింది.

5/15
హిమాచల్‌ ప్రదేశ్‌లోని సోలన్‌లో పుట్టింది. పంజాబ్‌లో చదువుకుంది. 

6/15
మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించి.. ‘కడైసి బెంచ్‌ కార్తీ’ (తమిళ్‌)తో తెరంగేట్రం చేసింది. మలయాళం, హిందీ సినిమాల్లోనూ నటించింది.

7/15
‘పాయిజన్‌’, ‘మీట్‌ క్యూట్‌’ వెబ్‌సిరీస్‌లతోనూ అలరించింది. కథ నచ్చితే తన పాత్ర నిడివి తక్కువగా ఉన్నా పట్టించుకోదు. సైకో పాత్రలో నటించాలనేది ఈ ముద్దుగుమ్మ డ్రీమ్‌.

8/15
చిన్నప్పుడు.. డాక్టర్‌కావాలనుకుంది. ఇప్పుడు.. ‘సైంధవ్‌’లో డాక్టర్‌ రేణుగా నటించి ఆశ నెరవేర్చుకుంది.

9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని