Hyderabad : ముద్దుగుమ్మల ఫ్యాషన్‌ మెరుపులు

బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్‌ హోటల్‌లో  ‘టైమ్స్‌ ఫ్యాషన్‌ వీక్‌’ రెండో రోజూ కొనసాగింది. ఫ్యాషన్‌ ప్రియులను ఆద్యంతం ఆకట్టుకుంది. హిమాయత్‌నగర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఫ్యాషన్‌ డిజైన్‌ విద్యార్థులు రూపొందించిన కలెక్షన్లు ధరించి మోడళ్లు ర్యాంప్‌పై సందడి చేశారు. 

Updated : 09 Dec 2022 12:21 IST
1/15
శ్రియ శ్రియ
2/15
చిత్రాంగద చిత్రాంగద
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని