Elections 2024 : నాలుగో విడత ఎన్నికల పోలింగ్‌.. ఆసక్తికర చిత్రాలు

ఏపీ, తెలంగాణలతో పాటు ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్‌, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లో నాలుగో విడత ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. కొన్ని ఆసక్తికరమైన చిత్రాలు మీకోసం..

Updated : 13 May 2024 15:09 IST
1/16
ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ ఓటుహక్కుపై అవగాహన కల్పించేందుకు ఇలా సైకత శిల్పం రూపొందించాడు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ ఓటుహక్కుపై అవగాహన కల్పించేందుకు ఇలా సైకత శిల్పం రూపొందించాడు
2/16
కర్నూలులోని  ప్రకాష్ నగర్‌లో ఆకట్టుకుంటున్న సెల్ఫీ పాయింట్‌

3/16
జగిత్యాల జిల్లా ధర్మపురిలోని పోలింగ్‌ కేంద్రం వద్ద  ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్‌

4/16
ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన యువతులు

5/16
శ్రీకాకుళం జిల్లా బందపల్లి ప్రభుత్వ గిరిజన పాఠశాల వద్ద..

6/16
ఒడిశాలో ఏర్పాటు చేసిన ట్రైన్‌ బోగీ లాంటి పోలింగ్ కేంద్రం

7/16
ఓటు హక్కు వినియోగించుకున్న నూతన వధువు
ఓటు హక్కు వినియోగించుకున్న నూతన వధువు
8/16
ఓటు వేశామంటూ.. ఓ చిన్న సెల్ఫీ దిగుతూ..
ఓటు వేశామంటూ.. ఓ చిన్న సెల్ఫీ దిగుతూ..
9/16
ఓటు వేసేందుకు వచ్చిన యువతులు
ఓటు వేసేందుకు వచ్చిన యువతులు
10/16
 నల్గొండలో పర్యావరణహితంగా కొబ్బరి, అరటి ఆకులు, చిలుకలు, మామిడి తోరణాలతో ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ కేంద్రం

11/16
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో బోటులో పోలింగ్‌ కేంద్రానికి పి.గన్నవరం పరిధి లంకల గన్నవరానికి చెందిన ఓటర్లు 

12/16
పార్వతీపురం మన్యం జిల్లాలో నది దాటి పోలింగ్‌ కేంద్రానికి వెళ్లిన ఓటర్లు

13/16
జగిత్యాల జిల్లా పెగడపల్లిలో.. ‘నా ఓటు.. నా హక్కు అంటూ..’

14/16
నల్గొండలోని పోలింగ్‌ కేంద్రం వద్ద..
నల్గొండలోని పోలింగ్‌ కేంద్రం వద్ద..
15/16
నాగర్‌ కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లిలో..

16/16
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలోని పోలింగ్‌కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్‌

మరిన్ని