group 1 prelims: తెలంగాణలో గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష.. ఫొటోలు

హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 4.03 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్‌లోని రామంతాపూర్‌, కూకట్‌పల్లి, తదితర ప్రాంతాల్లో పరీక్ష రాసేందుకు అభ్యర్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆ చిత్రాలు..

Updated : 09 Jun 2024 16:57 IST
1/19
నల్గొండలోని ఓ పరీక్షా కేంద్రం వద్ద.. నల్గొండలోని ఓ పరీక్షా కేంద్రం వద్ద..
2/19
పరీక్షా కేంద్రానికి వెళ్తున్న యువతి.. పరీక్షా కేంద్రానికి వెళ్తున్న యువతి..
3/19
నల్గొండలోని ఓ పరీక్షా కేంద్రం వద్ద అభ్యర్థులు.. నల్గొండలోని ఓ పరీక్షా కేంద్రం వద్ద అభ్యర్థులు..
4/19

5/19
కూకట్‌పల్లిలోని ఓ పరీక్షా కేంద్రం వద్ద అభ్యర్థులు..

6/19
కూకట్‌పల్లిలో పరీక్షా కేంద్రం వద్ద యువతి..

7/19
కూకట్‌పల్లిలోని ఓ పరీక్షా కేంద్రం వద్ద అభ్యర్థులు..
కూకట్‌పల్లిలోని ఓ పరీక్షా కేంద్రం వద్ద అభ్యర్థులు..
8/19
పరీక్షా కేంద్రానికి నడుచుకుంటూ వెళ్తున్న యువతి..

9/19
పరీక్షా కేంద్రానికి పరుగులు తీస్తున్న అభ్యర్థి..

10/19
రామంతాపూర్‌లోని వాగ్దేవి  కళాశాల వద్ద హాల్‌ టికెట్‌ నంబర్లు చూసుకుంటున్న అభ్యర్థులు రామంతాపూర్‌లోని వాగ్దేవి కళాశాల వద్ద హాల్‌ టికెట్‌ నంబర్లు చూసుకుంటున్న అభ్యర్థులు
11/19
రామంతాపూర్‌లోని మెగా ఉమెన్స్‌ డిగ్రీ కళాశాల వద్ద గ్రూప్‌-1 పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులు

12/19
అభ్యర్థికి ఆల్‌ దిబెస్ట్‌ చెబుతున్న తల్లిదండ్రులు

13/19
‘కన్నా.. పరీక్షరాసి వస్తా..’ అంటూ..
‘కన్నా.. పరీక్షరాసి వస్తా..’ అంటూ..
14/19
పరీక్ష రాసేందుకు వస్తున్న అభ్యర్థులు
పరీక్ష రాసేందుకు వస్తున్న అభ్యర్థులు
15/19
పరీక్షకు ఆలస్యం కావడంతో పరుగు తీస్తున్న అభ్యర్థులు

16/19
 అభ్యర్థులను తనిఖీ చేస్తున్న పోలీసులు
 అభ్యర్థులను తనిఖీ చేస్తున్న పోలీసులు
17/19
స్ఫూర్తి డిగ్రీ కళాశాల వద్ద క్యూ లైన్‌లో వేచి ఉన్న అభ్యర్థులు

18/19
హబ్సిగూడలోని  స్ఫూర్తి డిగ్రీ కళాశాల వద్ద హాల్‌ టికెట్‌ నంబర్లు చూసుకుంటున్న అభ్యర్థులు

19/19
హబ్సిగూడలోని  స్ఫూర్తి డిగ్రీ కళాశాలలో గ్రూప్‌1 పరీక్షకు  హాజరైన అభ్యర్థులు...

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు