Gujarat vs Bengaluru: గుజరాత్‌పై బెంగళూరు విజయం

గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. 201 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు ఒకే వికెట్ కోల్పోయి 16 ఓవర్లలోనే ఛేదించింది. 

Updated : 28 Apr 2024 16:45 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని