Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. వాహనదారుల ఇబ్బందులు

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం వర్షం దంచి కొట్టింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌ నగర్‌, ఈఎస్‌ఐ, యూసఫ్‌గూడ, బోరబండ, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, బషీర్‌బాగ్‌, కోఠి, అబిడ్స్‌, ముషీరాబాద్‌, చిక్కడపల్లి, ఫిలింనగర్‌, కవాడిగూడ తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ సిబ్బంది వరదనీరు రోడ్లపై నిలవకుండా చర్యలు చేపట్టారు. భారీ వర్షానికి వాహనదారుల, పాదచారులు ఇబ్బంది పడ్డారు. ఫొటోలు..

Updated : 06 Jun 2024 20:21 IST
1/9
మణికొండ సమీప ప్రాంతంలో..
మణికొండ సమీప ప్రాంతంలో..
2/9
షేక్‌పేట, మణికొండ సమీపంలో..
షేక్‌పేట, మణికొండ సమీపంలో..
3/9
మణికొండలో..
మణికొండలో..
4/9
అశోక్‌ నగర్‌లో.. అశోక్‌ నగర్‌లో..
5/9
వర్షానికి గొడుగుతో బైక్‌పై వెళ్తున్న యువకులు..
వర్షానికి గొడుగుతో బైక్‌పై వెళ్తున్న యువకులు..
6/9
ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ సమీపంలో..
ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ సమీపంలో..
7/9
ఇందిరా పార్క్‌ సమీపంలో.. 
ఇందిరా పార్క్‌ సమీపంలో.. 
8/9
ఇందిరా పార్క్‌ వద్ద సహాయక సిబ్బంది..
ఇందిరా పార్క్‌ వద్ద సహాయక సిబ్బంది..
9/9
నిమ్స్‌ ఆసుపత్రి సమీపంలో..
నిమ్స్‌ ఆసుపత్రి సమీపంలో..

మరిన్ని