Hyderabad: రాజధాని నగరంలో మళ్లీ వాన

రాజధాని హైదరాబాద్‌లో మరోసారి వర్షం మొదలైంది. దీంతో ప్రధాన రోడ్లపై ప్రయాణిస్తున్న వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలాలు, డ్రెయిన్లు పొంగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు. 

Updated : 27 Sep 2022 19:12 IST
1/24
కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రి వార్డుల్లో నిలిచిన వర్షపు నీరు కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రి వార్డుల్లో నిలిచిన వర్షపు నీరు
2/24
3/24
చెరువును తలపిస్తూ.. ఉస్మాన్‌గంజ్‌ నుంచి ఎంజే మార్కెట్‌ వెళ్లే దారి చెరువును తలపిస్తూ.. ఉస్మాన్‌గంజ్‌ నుంచి ఎంజే మార్కెట్‌ వెళ్లే దారి
4/24
5/24
తిలక్ నగర్‌లో వర్షం నీటిని మళ్లిస్తున్న మున్సిపల్ సిబ్బంది  తిలక్ నగర్‌లో వర్షం నీటిని మళ్లిస్తున్న మున్సిపల్ సిబ్బంది
6/24
నల్లకుంటలో నిలిచిన వర్షం నీరు
నల్లకుంటలో నిలిచిన వర్షం నీరు
7/24
బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్కు దారిలో.. బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్కు దారిలో..
8/24
ఇందిరా పార్క్.. ఇందిరా పార్క్..
9/24
ఎన్టీఆర్ స్టేడియం వద్ద వర్షంలోనే వాహనాల రాకపోకలు ఎన్టీఆర్ స్టేడియం వద్ద వర్షంలోనే వాహనాల రాకపోకలు
10/24
ధర్నాచౌక్‌లో నిరసన చేస్తున్న ఉపాధ్యాయులు ఇలా.. ధర్నాచౌక్‌లో నిరసన చేస్తున్న ఉపాధ్యాయులు ఇలా..
11/24
కవాడిగూడ దారిలో కవాడిగూడ దారిలో
12/24
ముషీరాబాద్ ప్రాంతంలో కురుస్తున్న వర్షంలో ఓ చిరు వ్యాపారి ఇలా..
ముషీరాబాద్ ప్రాంతంలో కురుస్తున్న వర్షంలో ఓ చిరు వ్యాపారి ఇలా..
13/24
చార్మినార్‌ ప్రాంతంలో కురుస్తున్న వర్షం చార్మినార్‌ ప్రాంతంలో కురుస్తున్న వర్షం
14/24
15/24
గొడుగులతో బయటకు వచ్చి... గొడుగులతో బయటకు వచ్చి...
16/24
వర్షంలోనే ద్విచక్ర వాహనంపై ప్రయాణం సాగిస్తున్న ఓ మహిళ వర్షంలోనే ద్విచక్ర వాహనంపై ప్రయాణం సాగిస్తున్న ఓ మహిళ
17/24
మక్కా మసీదు వద్ద.. మక్కా మసీదు వద్ద..
18/24
జలమయంగా మారిన ట్యాంక్‌బండ్‌, లుంబినీ పార్క్‌ పరిసరాలు జలమయంగా మారిన ట్యాంక్‌బండ్‌, లుంబినీ పార్క్‌ పరిసరాలు
19/24
20/24
నిలిచిన వర్షపునీటిని దారి మళ్లిస్తున్న ఓ కార్మికుడు నిలిచిన వర్షపునీటిని దారి మళ్లిస్తున్న ఓ కార్మికుడు
21/24
వర్షం రాకతో నిర్మానుష్యంగా మారిన ట్యాంక్‌బండ్‌ రోడ్డు వర్షం రాకతో నిర్మానుష్యంగా మారిన ట్యాంక్‌బండ్‌ రోడ్డు
22/24
గచ్చిబౌలి ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షం గచ్చిబౌలి ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షం
23/24
24/24

మరిన్ని