Rain: విశాఖలో ఈదురు గాలులతో భారీ వర్షం

విశాఖపట్నంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్లపై చెట్లు కూలాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. డ్రైనేజీల్లో వరదనీరు ఉప్పొంగడంతో కొన్నిచోట్ల మ్యాన్‌ హోళ్లు తెరుచుకున్నాయి. రహదారిపై భారీగా వరద చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ ఫొటోలు..

Updated : 02 Jun 2024 11:39 IST
1/9
విశాఖలోని  చావుల మధు వంతెన వద్ద వరదనీటిలో ఇబ్బంది పడుతున్న ద్విచక్రవాహనదారులు

2/9
అక్కయ్యపాలెం నందగిరి నగర్‌లో కారుపై విరిగిపడిన చెట్టు

3/9
రామకృష్ణ థియేటర్ వద్ద రోడ్డుపై మ్యాన్ హోల్ నుంచి పొంగి పొర్లుతున్న వరద

4/9
వరద నీటిలోనే వస్తున్న కారు
వరద నీటిలోనే వస్తున్న కారు
5/9
చావుల మధు వంతెన వద్ద మోకాళ్ల లోతు నీటిలో ఇబ్బంది పడుతున్న ద్విచక్రవాహనదారుడు

6/9
75 ఫీట్ రోడ్డులో భారీగా నిలిచిన వర్షపు నీరు

7/9
అల్లిపురం సెంటర్‌లో రోడ్డు దాటేందుకు ఇబ్బంది పడుతున్న స్థానికులు

8/9
అల్లిపురం సెంటర్లో రహదారిపై  ప్రవహిస్తున్న వరద 

9/9
చెరువును తలపించేలా రోడ్డుపై చేరిన వర్షపు నీరు

మరిన్ని