Yadagirigutta: యాదాద్రి పుణ్యక్షేత్రంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

వేసవి సెలవులు ముగుస్తుండటంతో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు సమయం పడుతోంది. కొండకింద ఆధ్యాత్మిక వాడలోని పుష్కరిణి ప్రాంగణం, వాహనాల పార్కింగ్, వ్రత మండపం భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆ ఫొటోలు

Updated : 26 May 2024 10:59 IST
1/7
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి బారులుతీరిన భక్తులు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి బారులుతీరిన భక్తులు
2/7
క్యూలైన్లలో కిక్కిరిసిన భక్తులు
క్యూలైన్లలో కిక్కిరిసిన భక్తులు
3/7
యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రానికి భారీగా తరలివచ్చిన భక్తులు
యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రానికి భారీగా తరలివచ్చిన భక్తులు
4/7
గర్భగుడి లోపలికి ప్రవేశిస్తున్న భక్తులు
గర్భగుడి లోపలికి ప్రవేశిస్తున్న భక్తులు
5/7
ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ
ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ
6/7
మెట్ల మార్గంలో కొండపైకి చేరుకుంటున్న భక్తులు
మెట్ల మార్గంలో కొండపైకి చేరుకుంటున్న భక్తులు
7/7
దర్శన టికెట్‌ కౌంటర్ల వద్ద భక్తుల రద్దీ
దర్శన టికెట్‌ కౌంటర్ల వద్ద భక్తుల రద్దీ

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు