Hyderabad: మూసాపేట్‌లో ఆకాష్‌ పూరి సందడి

హైదరాబాద్‌లోని మూసాపేట్‌లో యంగ్‌ హీరో ఆకాష్‌ పూరి సందడి చేశారు. ఆయన బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఆర్‌సీ ట్రెండ్‌ సెట్టర్స్‌ క్లాత్‌ బ్రాండింగ్‌ ఫ్యాషన్‌ స్టోర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫ్యాషన్‌ ప్రియులు పలు డిజైన్లను ఆసక్తిగా తిలకించారు. ఫొటోలు..

Updated : 14 Mar 2024 15:04 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని