Hit 2: సందడిగా ‘హిట్‌ 2’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

అడివి శేష్‌ హీరోగా దర్శకుడు శైలేష్‌ కొలను తెరకెక్కించిన చిత్రం ‘హిట్‌ 2’. నటుడు నాని నిర్మాతగా వ్యహరిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. డిసెంబరు 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

Updated : 29 Nov 2022 14:48 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని