Hit 2: ‘హిట్‌ 2’ ట్రైలర్‌ విడుదల

హైదరాబాద్‌: అడివి శేష్ హీరోగా దర్శకుడు శైలేష్‌ కొలను తెరకెక్కించిన చిత్రం ‘హిట్‌ 2’. మీనాక్షి చౌదరి కథానాయిక. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది. విశ్వక్‌సేన్‌ హీరోగా గతంలో వచ్చిన ‘హిట్‌’కు సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రం డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకురానుంది.

Updated : 23 Nov 2022 19:23 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని