Hit 2: హిట్‌-2 టీజర్‌ విడుదల

అడివి శేష్‌ (Adivi Sesh) ప్రధాన పాత్రలో నటిస్తోన్న సస్పెన్స్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘హిట్‌-2’ (HIT2). శైలేశ్‌ కొలను దర్శకుడు. డిసెంబర్‌ 2న ఈసినిమా విడుదల కానుంది. ఈనేపథ్యంలో గురువారం ‘హిట్‌-2’ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

Updated : 03 Nov 2022 21:20 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని