Delhi Vs Hyderabad: దిల్లీపై హైదరాబాద్‌ ఘన విజయం

దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది. మరోసారి ఐపీఎల్‌లో రికార్డు స్కోర్‌ను నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 266/7 స్కోర్‌ చేయగా.. లక్ష్య ఛేదనలో దిల్లీ 199 పరుగులకే ఆలౌటైంది. దీంతో పాయింట్ల పట్టికలో హైదరాబాద్‌ రెండో స్థానానికి చేరుకుంది. మ్యాచ్‌ ఫొటోలు..

Updated : 21 Apr 2024 13:15 IST
1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని