Cannes Film Festival: కేన్స్‌లో భారతీయ చిత్రం.. రెడ్‌ కార్పెట్‌పై నటీనటుల సందడి

ప్రతిష్ఠాత్మక కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (Cannes Film Festival) అట్టహాసంగా సాగుతోంది. కేన్స్‌ ఉత్సవంలో ప్రధాన విభాగమైన ‘పామ్‌ డి ఓర్‌ (Palme d'Or)’ అవార్డుల కేటగిరీలో.. మలయాళీ చిత్రం ‘ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌’  పోటీలో నిలిచింది. ఈ సందర్భంగా  దర్శకురాలు సహా నటీనటులు ఎర్రతివాచీపై డ్యాన్స్‌ చేస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. ఆ చిత్రాలు..

Updated : 24 May 2024 15:12 IST
1/8
రెడ్‌కార్పెట్‌పై ఫొటోలకు పోజులిస్తున్న  ‘ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌’ చిత్రబృందం..

2/8
ఛాయా కదం, కనికుశ్రుతి, దర్శకురాలు పాయల్‌ కపాడియా, దివ్య ప్రభ, హృదు హరూన్‌

3/8
దర్శకురాలు పాయల్‌ కపాడియాతో కనికుశ్రుతి,  దివ్య ప్రభ

4/8
రెడ్‌ కార్పెట్‌పై డ్యాన్స్‌ చేస్తున్న పాయల్‌ కపాడియా, దివ్య ప్రభ

5/8
దివ్య ప్రభతో కలిసి స్టెప్పులేస్తున్న ఛాయా కదం,  హృదు హరూన్‌

6/8
ఛాయా కదం, దివ్య ప్రభ
ఛాయా కదం, దివ్య ప్రభ
7/8
హృదు హరూన్‌,  ఛాయా కదం,  దివ్య ప్రభతో కలిసి సందడి చేస్తున్న పాయల్‌ కపాడియా

8/8
రెడ్‌ కార్పెట్‌పై ‘ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌’ చిత్రం నటీనటులు

మరిన్ని