janhvi kapoor: జాన్వీకపూర్‌

జాన్వీ కపూర్‌... శ్రీదేవి ముద్దుల తనయగా కెరీర్‌ను ప్రారంభించి, ఇప్పుడిప్పుడే తనకుంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటోంది. సినిమాల ఎంపికలో వైవిధ్యం ఉండేలా చూసుకుంటూ కెరీర్‌ని సెట్‌ చేసుకుంటోంది. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ జోరు చూపిస్తోంది జాన్వీ. ఆమె గ్లామరస్‌ ఫొటోలు, హాట్‌ పోజులతో కుర్రకారు మతులు కంట్రోల్‌ తప్పుతున్నాయి.ఇటీవల ‘మిలి’ అంటూ ప్రేక్షకులను పలకరించింది.

Updated : 17 Nov 2022 19:49 IST
1/21
2/21
3/21
4/21
5/21
6/21
7/21
8/21
9/21
10/21
11/21
12/21
13/21
14/21
15/21
16/21
17/21
18/21
19/21
20/21
21/21

మరిన్ని