Jio world plaza : జియో వరల్డ్‌ ప్లాజా లాంచ్‌ ఈవెంట్‌.. మెరిసిన బాలీవుడ్‌ తారలు

ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్‌ అంబానీకి  చెందిన భారతదేశంలోని అత్యంత ఖరీదైన వాణిజ్య వ్యాపార కేంద్రాలు నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్, జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్, జియో వరల్డ్ గార్డెన్ పక్కన జియో వరల్డ్‌ ప్లాజా రిటైల్‌ మాల్‌ను ముంబయిలో ప్రారంభించారు. ఈ మాల్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్, బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో 750,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు.  సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ మాల్‌ను ప్రత్యేక కేంద్రంగా రూపొందించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. పలువురు డిజైనర్లు రూపొందించిన డిజైనర్‌ వస్త్రాల్లో మెరిశారు.

Updated : 01 Nov 2023 11:26 IST
1/17
జాన్వీ కపూర్‌ జాన్వీ కపూర్‌
2/17
సోనమ్‌ కపూర్‌ సోనమ్‌ కపూర్‌
3/17
కరిష్మా కపూర్‌ కరిష్మా కపూర్‌
4/17
నోరా ఫతేహి నోరా ఫతేహి
5/17
దీపికా పదుకొణె దీపికా పదుకొణె
6/17
అలియాభట్‌ అలియాభట్‌
7/17
తమన్నా భాటియా, విజయ్‌ వర్మ తమన్నా భాటియా, విజయ్‌ వర్మ
8/17
శోభితా ధూళిపాళ్ల శోభితా ధూళిపాళ్ల
9/17
రష్మికా మందన్నా రష్మికా మందన్నా
10/17
సునీల్‌, అతియా శెట్టి సునీల్‌, అతియా శెట్టి
11/17
కరణ్‌ జోహార్‌ కరణ్‌ జోహార్‌
12/17
జాన్‌ అబ్రహం జాన్‌ అబ్రహం
13/17
అర్జున్‌ కపూర్‌ అర్జున్‌ కపూర్‌
14/17
15/17
సారా అలీఖాన్‌ సారా అలీఖాన్‌
16/17
ముఖేష్ అంబానీ, ఈశాఅంబానీ, నీతా అంబానీ ముఖేష్ అంబానీ, ఈశాఅంబానీ, నీతా అంబానీ
17/17
ఈశా అంబానీ ఈశా అంబానీ

మరిన్ని