Kalki 2898 AD: Kalki 2898 AD: అట్టహాసంగా ‘కల్కి 2898 ఏడీ’ ఈవెంట్‌

ప్రభాస్‌ హీరోగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఈవెంట్‌ నిర్వహించింది. సినిమాలో కీలకమైన ‘బుజ్జి’ అనే వాహనాన్ని అభిమానులకు పరిచయం చేసింది. ఫొటోలివీ..

Updated : 22 May 2024 23:47 IST
1/14
మాట్లాడుతున్న ప్రభాస్‌..
మాట్లాడుతున్న ప్రభాస్‌..
2/14
3/14
4/14
‘బుజ్జి’లో వస్తున్న ప్రభాస్‌
‘బుజ్జి’లో వస్తున్న ప్రభాస్‌
5/14
ప్రభాస్‌ ‘బుజ్జి’ ఇదే..
ప్రభాస్‌ ‘బుజ్జి’ ఇదే..
6/14
7/14
8/14
9/14
‘బుజ్జి’ని పరిచయం చేసిన ప్రభాస్‌
‘బుజ్జి’ని పరిచయం చేసిన ప్రభాస్‌
10/14
ప్రభాస్‌కి వెల్‌కమ్‌ చెప్పిన నిర్మాత అశ్వనీదత్‌
ప్రభాస్‌కి వెల్‌కమ్‌ చెప్పిన నిర్మాత అశ్వనీదత్‌
11/14
చిరు నవ్వుతో..
చిరు నవ్వుతో..
12/14
అభిమానులకు హాయ్‌ చెబుతూ..
అభిమానులకు హాయ్‌ చెబుతూ..
13/14
ప్రసంగిస్తూ..
ప్రసంగిస్తూ..
14/14
అభిమానుల జోష్‌.. ప్రభాస్‌ హ్యాపీ..
అభిమానుల జోష్‌.. ప్రభాస్‌ హ్యాపీ..

మరిన్ని