Hyderabad: ‘స్టార్ మా’లో మళ్లీ వెలగనున్న ‘కార్తీక దీపం’

తెలుగు తెలివిజన్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ‘కార్తీకదీపం’ సీరియల్. ఈ సీరియల్ సెకండ్‌ పార్ట్‌ ఇప్పుడు మళ్లీ ‘స్టార్ మా’లో రాబోతోంది. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. సీరియల్ నటీనటులు హాజరై సందడి చేశారు. ఫొటోలు..

Updated : 21 Mar 2024 16:58 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని