Kiran Abbavaram: ‘కిరణ్‌ అబ్బవరం 9’ ప్రారంభం

కిరణ్‌ అబ్బవరం హీరోగా కొత్త దర్శకుడు విశ్వ కరుణ్‌ ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ‘కిరణ్‌ అబ్బవరం 9’ వర్కింగ్‌ టైటిల్‌తో గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి దర్శకుడు వి. వి. వినాయక్‌, నిర్మాత సురేశ్‌బాబు తదితరులు హాజరయ్యారు.

Updated : 09 Mar 2023 22:08 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని