Ts lok sabha election counting: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు..

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఓట్లను లెక్కించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలకు ఎంపీ అభ్యర్థులతోపాటు నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఆ చిత్రాలు..

Updated : 04 Jun 2024 12:38 IST
1/18
ఖమ్మంలో..
ఖమ్మంలో..
2/18
సికింద్రాబాద్ బర్కత్‌పురాలోని రాజబహదూర్ వెంకట రామిరెడ్డి కళాశాలలోని కౌంటింగ్‌ కేంద్రం వద్ద..

3/18
చేవెళ్ల పార్లమెంట్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఓట్ల లెక్కింపు..

4/18
5/18
కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రం వద్ద సిబ్బందిని తనిఖీ చేస్తున్న పోలీసులు..

6/18
కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రం వద్ద.. 

7/18
ఉస్మానియా యూనివర్సిటీ సికింద్రాబాద్ లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం..

8/18
ఈవీఎంలను తీసుకువస్తున్న సిబ్బంది..
ఈవీఎంలను తీసుకువస్తున్న సిబ్బంది..
9/18
ఆదిలాబాద్‌లో పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కిస్తున్న అధికారులు..

10/18
ఈవీఎంలను లెక్కిస్తున్న ఎన్నికల సిబ్బంది..

11/18
ఈవీఎంలను తీసుకువస్తున్న సిబ్బంది..
ఈవీఎంలను తీసుకువస్తున్న సిబ్బంది..
12/18
ఆదిలాబాద్ పట్టణంలో కౌంటింగ్‌ కేంద్రం వద్ద మోహరించిన పోలీసులు..

13/18
సిబ్బందిని తనిఖీ చేస్తున్న పోలీసులు..
సిబ్బందిని తనిఖీ చేస్తున్న పోలీసులు..
14/18
15/18
ఈవీఎంలను లెక్కిస్తున్న సిబ్బంది..
ఈవీఎంలను లెక్కిస్తున్న సిబ్బంది..
16/18
భువనగిరిలోని ఆరోరా కాలేజీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ..

17/18
నిజామాబాద్‌ కేంద్రంలో ఈవీఎంలను లెక్కిస్తున్న సిబ్బంది..

18/18
నిజామాబాద్ ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద సిబ్బంది..

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు