Mahesh babu: ‘గుంటూరు కారం’ సెలబ్రేషన్స్‌.. ఫొటోలు

హైదరాబాద్‌: ఈ సంక్రాంతికి విడుదలైన ‘గుంటూరు కారం’ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ మహేశ్‌ బాబు (Mahesh babu) ఇంట్లో సందడిగా జరిగాయి. ఈ వేడుకల్లో దిల్‌ రాజు దంపతులు, నిర్మాత నాగవంశీ, హీరోయిన్లు శ్రీలీల, మీనాక్షి చౌదరి పాల్గొనగా.. సితార ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిన మహేశ్‌ బాబు..  ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ ‘బ్లాక్‌ బస్టర్‌ సెలబ్రేషన్స్‌’ అనే క్యాప్షన్‌ను జోడించారు.  ఆ చిత్రాలు.. 

Updated : 16 Jan 2024 11:54 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని