Papua New Guinea: పాపువా న్యూగినీలో విషాదం.. వేల మంది సజీవ సమాధి

పాపువా న్యూగినీలోని ఎంగా ప్రావిన్స్‌లోని యంబాలి గ్రామంపై మౌంట్‌ ముంగాల కొండచరియలు విరిగిపడ్డాయి. దాదాపు 200 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ ప్రకృతి వైపరీత్యం సంభవించింది. కొన్ని చోట్ల 8 మీటర్ల ఎత్తున శిథిలాలు కుప్పకూలాయి.  ఈ ఘటనలో దాదాపు 2 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారుల సమాచారం. పలు భవనాలు  ధ్వంసమయ్యాయి. ఆ హృదయవిదారక చిత్రాలు.. 

Updated : 27 May 2024 15:03 IST
1/8
 కొండ చరియలు విరిగిపడటంతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్న స్థానికులు
 కొండ చరియలు విరిగిపడటంతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్న స్థానికులు
2/8
శిథిలాల కింద చిక్కుకున్నవారిని వెలికి తీసేందుకు గాలింపు చర్యలు చేపట్టిన స్థానికులు
శిథిలాల కింద చిక్కుకున్నవారిని వెలికి తీసేందుకు గాలింపు చర్యలు చేపట్టిన స్థానికులు
3/8
పాపువా న్యూగినీలో కొండచరియలు విరిగిపడిన ప్రదేశంలో సహాయక చర్యలు చేపట్టిన స్థానికులు
పాపువా న్యూగినీలో కొండచరియలు విరిగిపడిన ప్రదేశంలో సహాయక చర్యలు చేపట్టిన స్థానికులు
4/8
 8 మీటర్ల ఎత్తున విరిగిపడిన కొండచరియలు
 8 మీటర్ల ఎత్తున విరిగిపడిన కొండచరియలు
5/8
సహాయక చర్యలు చేపట్టేందుకు చెట్లను తొలగిస్తున్న స్థానికులు
సహాయక చర్యలు చేపట్టేందుకు చెట్లను తొలగిస్తున్న స్థానికులు
6/8
శిథిలాలను తొలగించేందుకు వస్తున్న  జేసీబీ 
శిథిలాలను తొలగించేందుకు వస్తున్న  జేసీబీ 
7/8
కొండ చరియలు విరిగి పడటంతో బిక్కుబిక్కుమంటున్న స్థానికులు
కొండ చరియలు విరిగి పడటంతో బిక్కుబిక్కుమంటున్న స్థానికులు
8/8
వెలికితీసిన మృతదేహాల తరలింపు
వెలికితీసిన మృతదేహాల తరలింపు

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు