IND vs BAN: ఉత్కంఠ పోరులో భారత్‌ విజయం

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో భారత్‌ విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. చివరికి బంగ్లాదేశ్‌ 145/6(వర్షం కారణంగా 16ఓవర్లకు కుదింపు) స్కోరుకే పరిమితమై ఐదు పరుగుల తేడాతో (డక్‌వర్త్‌ లూయిస్ పద్ధతి) ఓటమిపాలైంది.

Updated : 02 Nov 2022 17:46 IST
1/26
. .
2/26
3/26
4/26
5/26
6/26
7/26
8/26
9/26
10/26
11/26
12/26
13/26
14/26
15/26
16/26
17/26
18/26
19/26
20/26
21/26
22/26
23/26
24/26
25/26
26/26

మరిన్ని