Medaram: మేడారం జాతర హుండీల లెక్కింపు ప్రారంభం

మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర హుండీల లెక్కింపు గురువారం ప్రారంభమైంది. హనుమకొండలోని తితిదే కల్యాణ మండపంలో దీనికోసం ఏర్పాట్లు చేశారు. 518 హుండీలను 10 రోజులపాటు లెక్కించనున్నారు. లెక్కింపును అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఫొటోలు..

Updated : 29 Feb 2024 14:11 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని