Michaung Cyclone : ‘మిగ్‌జాం’ ఎఫెక్ట్‌.. చెన్నైలో భారీ వర్షం

మిగ్‌జాం తుపాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సోమవారం తెల్లవారుజాము నుంచి చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని రహదారులన్నీ జలమయమై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుప్రాంతాల్లోకి నీరు చేరడంతో విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. నగరంలోని 14 రైల్వే సబ్‌వేల్లోకి నీరు చేరడంతో వాటిని మూసివేశారు.  ఈ చిత్రాలు.. 

Updated : 04 Dec 2023 12:48 IST
1/19
చెన్నైలోని ఎయిర్‌పోర్టులోకి  వరద  నీరు చేరడంతో నిలిచిపోయిన విమానాలు చెన్నైలోని ఎయిర్‌పోర్టులోకి వరద నీరు చేరడంతో నిలిచిపోయిన విమానాలు
2/19
రహదారులపైకి వరద చేరడంతో ఇబ్బందులు పడుతున్న స్థానికులు రహదారులపైకి వరద చేరడంతో ఇబ్బందులు పడుతున్న స్థానికులు
3/19
జలమయమైన చెన్నైలోని రహదారులు జలమయమైన చెన్నైలోని రహదారులు
4/19
చెన్నైలోని మెరీనా బీచ్‌ వద్ద.. చెన్నైలోని మెరీనా బీచ్‌ వద్ద..
5/19
చెన్నైలో భారీగా కురుస్తున్న వర్షం.. చెన్నైలో భారీగా కురుస్తున్న వర్షం..
6/19
7/19
రైల్వే ట్రాక్‌పైకి భారీగా చేరిన వరద నీరు రైల్వే ట్రాక్‌పైకి భారీగా చేరిన వరద నీరు
8/19
9/19
మోకాలి లోతు వరద నీటిలో స్థానికులఇక్కట్లు మోకాలి లోతు వరద నీటిలో స్థానికులఇక్కట్లు
10/19
11/19
చెన్నైలోని ఓ కాలనీలోకి చేరిన వరద నీరు చెన్నైలోని ఓ కాలనీలోకి చేరిన వరద నీరు
12/19
13/19
14/19
ఓ కూడలిలో వరద ప్రవాహం ఓ కూడలిలో వరద ప్రవాహం
15/19
16/19
17/19
18/19
19/19

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు