Fashion: జువెల్లరీ షోరూమ్‌లో సందడి చేసిన ముద్దుగుమ్మలు

హైదరాబాద్‌: హిమాయత్‌నగర్‌లో బ్రింద జువెల్లరీ షోరూమ్‌లో బంగారు ఆభరణాలను ప్రదర్శించారు. నటి స్రవంతి చొక్కారపు, ప్రీతి సుందర్, అమిష్క పవర్‌, మోడల్స్‌ హాజరయ్యారు. అనంతరం ఫొటోలకు పోజులిచ్చారు. చిత్రాలు..

Updated : 17 Apr 2024 16:22 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని