National Award Winners: జాతీయ అవార్డుల విజేతలకు గ్రాండ్‌ పార్టీ

ఇటీవల జాతీయ అవార్డులు అందుకున్న వారి కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ గ్రాండ్‌ పార్టీ ఇచ్చింది. శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకల్లో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన దర్శక నిర్మాతలు సందడి చేశారు.

Updated : 22 Oct 2023 10:39 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని