Nagarjuna akkineni : ‘నా సామిరంగ’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నా సామిరంగ’. అల్లరి నరేశ్‌, రాజ్‌తరుణ్‌, ఆషికా రంగనాథ్‌, రుక్సార్‌ థిల్లాన్‌, మిర్నా మేనన్‌ కీలక పాత్రలు పోషించారు. విజయ్‌ బిన్నీ దర్శకత్వం వహించారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి హైదరాబాద్‌లో సినిమా ముందస్తు వేడుకను నిర్వహించారు. ఆ చిత్రాలు..

Updated : 11 Jan 2024 10:38 IST
1/18
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18

మరిన్ని