Nagarjuna Sagar: సాగర్ ప్రాజెక్టుపైకి చేరుకున్న సీఆర్‌పీఎఫ్‌ బలగాలు

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు (Nagarjuna Sagar) పర్యవేక్షణ బాధ్యతలను కృష్ణా బోర్డుకు, కేంద్ర బలగాలకు అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనకు ఏపీ, తెలంగాణ అంగీకరించాయి. ఈ నేపథ్యంలో సీఆర్‌పీఎఫ్‌ బలగాలు సాగర్‌ డ్యామ్‌ పైకి చేరుకుంటున్నాయి. ఇవాళ తెల్లవారుజామున 5 గంటల నుంచి ఒక్కో పాయింట్‌ను కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకుంటున్నాయి. ఆ చిత్రాలు..

Updated : 02 Dec 2023 14:10 IST
1/9
నాగార్జున సాగర్ ప్రాజెక్టుపైకి చేరిన సీఆర్‌పీఎఫ్‌ బలగాలు నాగార్జున సాగర్ ప్రాజెక్టుపైకి చేరిన సీఆర్‌పీఎఫ్‌ బలగాలు
2/9
3/9
4/9
నాగార్జున సాగర్‌ డ్యాం వద్ద పహారా కాస్తున్న తెలంగాణ పోలీసులు నాగార్జున సాగర్‌ డ్యాం వద్ద పహారా కాస్తున్న తెలంగాణ పోలీసులు
5/9
నాగార్జునసాగర్‌ జలాలు.. నాగార్జునసాగర్‌ జలాలు..
6/9
7/9
8/9
9/9
శుక్రవారం రాత్రి నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు వద్దకు చేరిన సీఆర్పీఎఫ్‌ బలగాలు శుక్రవారం రాత్రి నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు వద్దకు చేరిన సీఆర్పీఎఫ్‌ బలగాలు

మరిన్ని