Republic Day : దిల్లీలో అంబరాన్నంటిన రిపబ్లిక్‌ డే వేడుకలు

దేశ రాజధాని దిల్లీలో గణతంత్ర వేడుకలు (Republic Day) అంబరాన్నంటాయి. కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఘనంగా రిపబ్లిక్‌ డే పరేడ్‌ నిర్వహించారు. ఈ వేడుకలకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ మహిళా శక్తితో పాటు ప్రజాస్వామిక విలువలు ప్రతిబింబించేలా ఈ సారి పరేడ్‌ను నిర్వహించారు. ఆ చిత్రాలు..

Updated : 26 Jan 2024 13:17 IST
1/45
2/45
3/45
4/45
5/45
6/45
7/45
8/45
9/45
10/45
11/45
12/45
13/45
14/45
15/45
16/45
17/45
18/45
19/45
20/45
21/45
22/45
23/45
24/45
25/45
26/45
27/45
28/45
29/45
30/45
31/45
32/45
33/45
34/45
35/45
36/45
37/45
38/45
39/45
40/45
41/45
42/45
43/45
44/45
45/45

మరిన్ని