Noida twin towers: కుప్పకూలిన నోయిడా ట్విన్‌ టవర్స్‌

అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన నోయిడా జంట భవనాల కూల్చివేత ప్రక్రియ పూర్తయ్యింది. ముందు ఖరారు చేసినట్లుగా ఆదివారం సరిగ్గా మధ్యాహ్నం 2:30 గంటలకు ట్విన్‌ టవర్స్‌ను కూల్చివేశారు. పోలీసుల నుంచి క్లియరెన్స్‌ రాగానే.. మీట నొక్కి పేలుళ్లు జరిపారు.  

Updated : 28 Aug 2022 17:25 IST
1/13
కూల్చక ముందు.. కూల్చిన తరువాత ఇలా.. కూల్చక ముందు.. కూల్చిన తరువాత ఇలా..
2/13
సమీప భవనాలను కమ్మేసిన దుమ్ము సమీప భవనాలను కమ్మేసిన దుమ్ము
3/13
కూల్చివేత నేపథ్యంలో వాహనాలను నిలిపివేయడంతో ట్రాఫిక్‌ జాం కూల్చివేత నేపథ్యంలో వాహనాలను నిలిపివేయడంతో ట్రాఫిక్‌ జాం
4/13
సమీప భవనాలపై దుమ్ము పడకుండా కప్పిన పరదాలు సమీప భవనాలపై దుమ్ము పడకుండా కప్పిన పరదాలు
5/13
6/13
టవర్ల కూల్చివేత దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న మీడియా ప్రతినిధుల హడావుడి టవర్ల కూల్చివేత దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న మీడియా ప్రతినిధుల హడావుడి
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని