Telangana: తెలంగాణలో తొలిరోజు నామినేషన్‌ వేసిన కీలక నేతలు

తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలిరోజు వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు భారీ ర్యాలీలతో ఆర్వో కార్యాలయాల వద్దకు చేరుకుని నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. ఆ చిత్రాలు..

Updated : 18 Apr 2024 14:28 IST
1/4
మహబూబ్ నగర్ భాజపా
పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి డి.కె.అరుణ
మహబూబ్ నగర్ భాజపా పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి డి.కె.అరుణ
2/4
3/4
భాజపా మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్
భాజపా మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్
4/4
భువనగిరి పార్లమెంట్ స్థానానికి ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా లింగిడి వెంకటేశ్వర్లు
భువనగిరి పార్లమెంట్ స్థానానికి ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా లింగిడి వెంకటేశ్వర్లు

మరిన్ని