Visakhapatnam: మెగా డీఎస్సీ కోసం మంత్రి అమర్‌నాథ్‌ ఇంటి ముట్టడి

మెగా డీఎస్సీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్‍ చేస్తూ గాజువాకలోని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఇంటిని ఎన్‌ఎస్‌యూఐ నాయకులు ముట్టడించారు. మంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఎన్‌ఎస్‌యూఐ నేతలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఫొటోలు..

Updated : 18 Feb 2024 15:13 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు