IND vs NZ: తొలి వన్డేలో భారత్‌ విజయం

కివీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ శుభారంభం చేసింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఉత్కంఠభరింతంగా సాగిన తొలి వన్డేలో టీమ్‌ఇండియా 12 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. శుభ్‌మన్‌ గిల్ (208; 149 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్స్‌లు) డబుల్ సెంచరీతో వీర విహారం చేయడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన రోహిత్‌ సేన.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో కివీస్‌ 49.2 ఓవర్లలో 337 పరుగులకు ఆలౌటైంది.

Updated : 18 Jan 2023 22:27 IST
1/53
. .
2/53
3/53
4/53
5/53
6/53
7/53
8/53
9/53
10/53
11/53
12/53
13/53
14/53
15/53
16/53
17/53
18/53
. .
19/53
20/53
21/53
22/53
23/53
24/53
25/53
26/53
. .
27/53
28/53
29/53
30/53
31/53
. .
32/53
33/53
34/53
. .
35/53
36/53
37/53
38/53
39/53
40/53
41/53
42/53
43/53
44/53
45/53
46/53
47/53
48/53
49/53
50/53
51/53
52/53
53/53

మరిన్ని