Hyderabad: ఆర్గానిక్‌ ఫుడ్‌పై అవగాహన కార్యక్రమం

జూబ్లీహిల్స్‌లో ఆర్గానిక్‌ ఫుడ్‌ఫై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అక్షర ఆనంద ఆధ్వర్యంలో కవిత మంత ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆర్గానిక్‌ ఫుడ్‌ ప్రియులు, యువతులు హాజరై వంటకాలను రుచి చూశారు. అనంతరం ఫొటోలకు పోజులిచ్చి సందడి చేశారు.

Updated : 21 Mar 2024 16:30 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని