Parineeti-Raghav : వివాహ బంధంతో ఒక్కటైన ‘రాగ్‌ణీతి’.. ఫొటోలు

బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా , ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా  వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌ రాష్ట్రం ఉదయ్‌పుర్‌లోని లీలా ప్యాలెస్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పలువురు రాజకీయ ప్రముఖులు, బాలీవుడ్‌ సెలబ్రిటీలు సైతం తరలి రావడంతో పెళ్లి మండపం కళకళలాడింది.  వివాహానికి సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియాలో నటి పరిణీతి చోప్రా పోస్టు చేసింది. 

Updated : 25 Sep 2023 12:49 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని