Pawan kalyan: తెదేపా నేతలతో పవన్‌ కల్యాణ్‌ ఆత్మీయ సమావేశం

కాకినాడ జిల్లా కొత్తపల్లిలో తెదేపా నేతలు, కార్యకర్తలతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కేకు కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Updated : 20 Apr 2024 16:38 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని