Pensioners : ఏపీ వ్యాప్తంగా సచివాలయాల వద్ద పింఛనుదారుల పడిగాపులు

ఏపీ వ్యాప్తంగా సచివాలయాల వద్ద పింఛనుదారులకు పడిగాపులు తప్పడంలేదు. నగదు కోసం బ్యాంకులకు వెళ్లినా.. సచివాలయాల సిబ్బంది తిరిగి చేరుకోకపోవడంతో లబ్ధిదారులకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చేపట్టరాదంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చిన నేపథ్యంలో బుధవారం ఉదయమే సచివాలయాల వద్దకు చేరుకున్న వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడ్డారు. మండుటెండలో గంటల తరబడి నిరీక్షించారు. వారికి నీడ, తాగునీరు వంటి సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పించలేదు. ఆ చిత్రాలు..

Updated : 04 Apr 2024 13:20 IST
1/44
కుజ్జెలి పంచాయతీ ఎగుమోదపుట్టులో పింఛను కోసం ఎండలో ఎదురుచూస్తున్న పింఛనుదారులు

2/44
ఉదయం నుంచి నిరీక్షించినప్పటికీ నగదు ఇవ్వకపోవడంతో వెనుదిరిగిన లబ్ధిదారులు

3/44
సచివాలయం వద్ద పింఛన్‌ తీసుకుంటున్న వృద్ధులు

4/44
సచివాలయం వద్ద వేచి చూస్తున్న వృద్ధులు, నగదు రావడంతో పింఛన్‌ను పంపిణీ చేస్తున్న అధికారులు

5/44
గిద్దలూరులోని సచివాలయం వద్ద పడిగాపులు కాస్తున్న పింఛన్‌దారులు

6/44
కమలాపురంలో సచివాలయం వద్ద నిరీక్షిస్తున్న పింఛనుదారులు

7/44
సిద్దవటంలో గ్రామ సచివాలయానికి నడిచి వస్తున్న వృద్ధురాలు

8/44
చాపాడు మండలం భద్రిపల్లె సచివాలయం వద్ద బండరాళ్లపై కూర్చున్న వృద్ధుడు

9/44
ఒంటిమిట్ట సచివాలయం వద్ద ...
ఒంటిమిట్ట సచివాలయం వద్ద ...
10/44
కమలాపురంలో సచివాలయం వద్ద నిరీక్షిస్తున్న పింఛనుదారులు
కమలాపురంలో సచివాలయం వద్ద నిరీక్షిస్తున్న పింఛనుదారులు
11/44
ఆమదాలవలస మండలం వెంగళరావుకాలనీ వార్డు సచివాలయం వద్ద

12/44
లింగాలవలసలో నిరీక్షిస్తూ..
లింగాలవలసలో నిరీక్షిస్తూ..
13/44
టెక్కలి పంచాయతీ కార్యాలయం వద్ద సాయంత్రం 4:30 గంటల సమయంలో లబ్ధిదారుల పడిగాపులు

14/44
15/44
విజయనగరంలో వరుసలో నిల్చున్న వృద్ధులు
విజయనగరంలో వరుసలో నిల్చున్న వృద్ధులు
16/44
వృద్ధురాలి పాట్లు
వృద్ధురాలి పాట్లు
17/44
పింఛన్‌ కోసం పడిగాపులు
పింఛన్‌ కోసం పడిగాపులు
18/44
19/44
ఏలూరులో నిరీక్షణ
ఏలూరులో నిరీక్షణ
20/44
కుందుర్పి మండలం అపిలేపల్లిలో...
కుందుర్పి మండలం అపిలేపల్లిలో...
21/44
గుంటూరు కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయం సమీప సచివాలయంలో ఉదయం 10 గంటల నుంచి వేచి ఉన్న వృద్ధులు

22/44
దివ్యాంగుడైన బాబుతో వేచిచూస్తూ..
దివ్యాంగుడైన బాబుతో వేచిచూస్తూ..
23/44
మంగళగిరి 7వ సచివాలయంలో నగదు లేదని తెలిసి వెనుదిరుగుతూ...

24/44
రాజమహేంద్రవరంలో వృద్ధుల నిరీక్షణ
రాజమహేంద్రవరంలో వృద్ధుల నిరీక్షణ
25/44
పింఛను కోసం వృద్దురాలిని మంచంపై మోసుకెళ్తూ.. పింఛను కోసం వృద్దురాలిని మంచంపై మోసుకెళ్తూ..
26/44
విశాఖ జిల్లాలో సచివాలయం వద్ద వేచి ఉన్న పింఛనుదారులు

27/44
పెందుర్తిలోని 510 నంబరు సచివాలయం వద్ద వృద్ధురాలి వేలిముద్రలు తీసుకుంటున్న సచివాలయ ఉద్యోగి

28/44
విశాఖ జిల్లా పెద్ద జాలరిపేటలో పింఛను తీసుకునేందుకు వస్తున్న లబ్ధిదారులు

29/44
19వ వార్డులో పింఛన్ల కోసం ఎండలో బారులు తీరిన లబ్ధిదారులు

30/44
సీతమ్మధారలో సచివాలయంలో నిరీక్షిస్తున్న వృద్ధులు

31/44
చిత్తూరు జిల్లాలో పింఛనుదారుల పడిగాపులు
చిత్తూరు జిల్లాలో పింఛనుదారుల పడిగాపులు
32/44
33/44
తడకండ్రిగ సచివాలయం వద్ద వేచి ఉన్న వృద్ధులు

34/44
తిరుపతి ఐఎస్‌ మహల్‌ రోడ్డులోని సచివాలయం వద్ద వేచి ఉన్న లబ్ధిదారులు

35/44
తిరుపతిలోని రైల్వే కాలనీలోని సచివాలయం ఎదుట నిరీక్షిస్తూ..

36/44
37/44
తిరుపతిలోని ఖాదీకాలనీలోని సచివాలయానికి బంధువు సహాయంతో  వస్తున్న పింఛనుదారుడు

38/44
 కూచిపూడిలో సచివాలయం వద్ద పింఛను కోసం నిరీక్షిస్తున్న వృద్ధులు, మహిళలు

39/44
బందరులోని  11వ డివిజన్‌ సచివాలయం వద్ద నిరీక్షిస్తున్న పింఛనుదారులు

40/44
కంచికచర్ల సచివాలయం వద్ద  పింఛను కోసం వచ్చి వృద్ధులు

41/44
అన్ని సౌకర్యాలు కల్పించాలని ఈసీ చెప్పినా కుర్చీలు కూడా వేయకపోవడంతో యనమలకుదురు వద్ద నిలబడి ఉన్న పింఛనుదారులు

42/44
సచివాలయానికి వచ్చిన ఓ దివ్యాంగుడు
సచివాలయానికి వచ్చిన ఓ దివ్యాంగుడు
43/44
44/44
రామకృష్ణాపురం 242 నంబరు సచివాలయం వద్ద పింఛనుదారులు

మరిన్ని