hyderabad: సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో సన్నాహక కవాతు

హైదరాబాద్: జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో సన్నాహక కవాతు నిర్వహించారు. రాష్ట్ర పోలీస్ శాఖ ఈ కవాతు నిర్వహించింది. పోలీస్‌ సిబ్బంది, గైడ్స్ విద్యార్థులు హాజరై కవాతు చేశారు. ఫొటోలు..

Updated : 25 May 2024 19:32 IST
1/9
తుపాకులతో కవాతు చేస్తున్న పోలీసులు..
తుపాకులతో కవాతు చేస్తున్న పోలీసులు..
2/9
కవాతు చేస్తున్న పోలీసు ఫోర్స్‌..
కవాతు చేస్తున్న పోలీసు ఫోర్స్‌..
3/9
తుపాకులతో పరేడ్‌ చేస్తున్న పోలీసులు..
తుపాకులతో పరేడ్‌ చేస్తున్న పోలీసులు..
4/9
పోలీసుల కవాతు..
పోలీసుల కవాతు..
5/9
పరేడ్‌ చేస్తూ నమస్కరిస్తున్న పోలీసులు..
పరేడ్‌ చేస్తూ నమస్కరిస్తున్న పోలీసులు..
6/9
ఆకట్టుకుంటున్న పోలీసుల కవాతు..
ఆకట్టుకుంటున్న పోలీసుల కవాతు..
7/9
పోలీస్‌ ఫోర్స్‌ పరేడ్‌..
పోలీస్‌ ఫోర్స్‌ పరేడ్‌..
8/9
పోలీసుల కవాతులో గైడ్స్‌ విద్యార్థులు..
పోలీసుల కవాతులో గైడ్స్‌ విద్యార్థులు..
9/9
పోలీస్‌ పరేడ్‌..
పోలీస్‌ పరేడ్‌..

మరిన్ని