Rain: విజయవాడలో వర్షం.. రహదారులు జలమయం

విజయవాడలో పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. దీంతో రహదారులు జలమయమై.. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బెంజి సర్కిల్‌, మొఘల్రాజపురం, ఏలూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది. ఆ ఫొటోలు..

Updated : 25 May 2024 14:19 IST
1/11
నిర్మలా కాన్వెంట్ స్కూల్ రోడ్డుపై వర్షపు నీటిలోనే వెళ్తున్న వాహనాలు నిర్మలా కాన్వెంట్ స్కూల్ రోడ్డుపై వర్షపు నీటిలోనే వెళ్తున్న వాహనాలు
2/11
మొఘల్రాజపురం..  రహదారిపై భారీగా చేరిన వరద
మొఘల్రాజపురం..  రహదారిపై భారీగా చేరిన వరద
3/11
మొఘల్రాజపురం.. రహదారిపై  చేరిన వరదలోనే వెళ్తున్న ద్విచక్రవాహనదారులు
మొఘల్రాజపురం.. రహదారిపై  చేరిన వరదలోనే వెళ్తున్న ద్విచక్రవాహనదారులు
4/11
చెరువును తలపిస్తున్న రహదారి
చెరువును తలపిస్తున్న రహదారి
5/11
బెంజిసర్కిల్‌లో వరద నీటిలో ఆగిన వాహనాలు
బెంజిసర్కిల్‌లో వరద నీటిలో ఆగిన వాహనాలు
6/11
రహదారిపై వరద చేరడంతో డివైడర్‌పై నడుచుకుంటూ వెళ్తున్న చిన్నారులు
రహదారిపై వరద చేరడంతో డివైడర్‌పై నడుచుకుంటూ వెళ్తున్న చిన్నారులు
7/11
వరద నీటిలో ఇబ్బంది పడుతున్న స్థానికులు
వరద నీటిలో ఇబ్బంది పడుతున్న స్థానికులు
8/11
నిర్మలా కాన్వెంట్ స్కూల్ రోడ్..
నిర్మలా కాన్వెంట్ స్కూల్ రోడ్..
9/11
రమేష్ హాస్పిటల్ చౌరస్తా..
రమేష్ హాస్పిటల్ చౌరస్తా..
10/11
పటమట.. రహదారిపై నిలిచిన వర్షపు నీరు
పటమట.. రహదారిపై నిలిచిన వర్షపు నీరు
11/11
నోవా టెల్ సర్వీస్ రోడ్డుపై చేరిన వరద నీరు 
నోవా టెల్ సర్వీస్ రోడ్డుపై చేరిన వరద నీరు 

మరిన్ని